ETV Bharat / state

'తెలంగాణ పథకాలకు విదేశాల్లో మంచి స్పందన' - prakash goud

60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్​ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు విదేశాల్లో మంచి స్పందన ఉందని తెలిపారు.

trs
author img

By

Published : Aug 20, 2019, 4:45 PM IST

60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్​ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ పట్టణంలోని కాముని చెరువు కాల్వ పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు విదేశాల్లో మంచి స్పందన ఉందని ప్రకాష్ గౌడ్ తెలిపారు.

'తెలంగాణ పథకాలకు విదేశాల్లో మంచి స్పందన'

ఇవీ చూడండి;'రిజర్వేషన్లపై భాజపా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది'

TG_HYD_34_20_MLA ON CM KCR_AB_TS10020. ఎం.భుజంగారెడ్డి. (రాజేంద్రనగర్) 8008840002. note:Feed from desk whatsapp. 60 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఆరు సంవత్సరాల్లో చేసి చూపించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మగాడు అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గౌడ్ పేర్కొన్నారు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా శంషాబాద్ పట్టణంలో kamuni cheruvu కాల్వలను హోటల్ లో నుంచి వచ్చిన వ్యర్ధాలను, పందుల పరిసరాలను ఆయన పరిశీలించారు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాటితో పాటు మరికొన్నింటిని అభివృద్ధి చేశామని ప్రకాష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివిధ దేశాలలో మంచి స్పందన ఉందని ప్రకాష్ గౌడ్ అన్నారు. బైట్... ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.