ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ - తెెలంగాణ వార్తలు

ఇబ్రహీంపట్నంలోని 220 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఓ ఫంక్షన్​ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి... లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

ఇబ్రహీంపట్నంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

author img

By

Published : Sep 21, 2020, 5:28 PM IST

పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే చెందుతుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

పట్టణంలోని ఓ ఫంక్షన్​హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి.. లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ చెక్కులు తీసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.