ETV Bharat / state

హరిత తెలంగాణకు అందరూ కలిసి రావాలి: మంత్రి తలసాని

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. పీవీ నరసింహరావు పశువైద్య కళాశాలలో చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్​లతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

minister talasani srinivas yadav participated in harithaharam programme in rangareddy district
'హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'
author img

By

Published : Jul 7, 2020, 6:16 PM IST

రంగారెడ్డి జిలా రాజేంద్రనగర్​లోని పీవీ నరసింహారావు పశువైద్య కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. .

చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన సూచించారు.

ఇవీ చూడండి: జీవో 3ను కొనసాగించాలని సుప్రీంలో పిటిషన్ వేశాం: మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.