ETV Bharat / state

నూతన ఆబ్కారీ పోలీస్​ స్టేషన్​ను ప్రారంభించిన మంత్రులు - chevella rangareddy district latest news

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మద్యపాన నిషేధ, ఆబ్కారీ పోలీస్ స్టేషన్​ నూతన భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

Minister srinivas goud, sabitha inaugurating new excise building at chevella
నూతన ఆబ్కారీ పోలీస్​ స్టేషన్​ను ప్రారంభించిన మంత్రులు
author img

By

Published : Sep 21, 2020, 10:41 PM IST

నూతన ఆబ్కారీ పోలీస్​ స్టేషన్​ను ప్రారంభించిన మంత్రులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మద్యపాన నిషేధ, ఆబ్కారీ పోలీస్​ స్టేషన్​ నూతన భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కందవాడ గ్రామ పరిధిలో ఈత మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మంత్రి తలసానికి నిజం తెలియదు.. అందుకే ఛాలెంజ్ చేశారు: భట్టి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.