రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణాలకు సుమారు 16.9 కోట్లతో పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని.. త్వరలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సబితా - అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సబితా
మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
కందుకూరులో అభివృది కార్యక్రమలకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణాలకు సుమారు 16.9 కోట్లతో పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని.. త్వరలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Intro:రంగారెడ్డి జిల్లా : కందుకూరు మండలంలో పలు అభివృది కార్యక్రమలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి, చెవెళ్ల పార్లమెంటు సభ్యుడు డా.రంజీత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్పర్సన్ తీగల అనితా రెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలోని జైతారం, నెదునూర్, దసర్లపల్లి, దెబ్బడ గూడ, ఎన్ టిఆర్ తాండా, కందుకూర్ , గూడూర్, రాచులూర్ గ్రామాల్లో అండర్ డైనేజ్, సీసీ రోడ్డులకు సుమారు పదహారు కోట్ల తోంబై ఆరు లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసీన మీడియా సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబీతా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్ కృషితో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి గ్రామీణ ప్రాతంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయలు కాల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి పేర్కోన్నారు.Body:TG_Hyd_66_15_Minister Sabitha Reddy_Ab_TS10012Conclusion:TG_Hyd_66_15_Minister Sabitha Reddy_Ab_TS10012