ETV Bharat / state

కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు - batukamma celebrations at kandukuru

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు రంగరంగవైభవంగా జరుగుతున్నాయి. కోలాటాలు, బతుకమ్మ పాటలతో మహిళలు ఆనందంగా ఆడిపాడుతున్నారు.

కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 3, 2019, 9:36 AM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. స్వయం సహకార బృందాలు, డ్వాక్రా మహిళలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.

Intro:రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో మహా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విద్య శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్పర్సన్ శ్రీమతి తీగల అనితారెడ్డి హజరైయ్యారు. మహిళలు బతుకమ్మ సంబరాల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. స్వయం సహకబృందాలకు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపిపి, జడ్పీటీసీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

బైట్ : సబితా ఇంద్రారెడ్డి (విద్యాశాఖ మంత్రి) Body:TG_Hyd_13_03_Minister Sabitha Reddy_Ab_TS10012Conclusion:TG_Hyd_13_03_Minister Sabitha Reddy_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.