ETV Bharat / state

Corporator visit Pochampally Road: 'పోచంపల్లి పాత రోడ్డును పునరుద్ధరించాలి' - డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి

Corporator visit Pochampally Road: పోచంపల్లి పాత రోడ్డును పునరుద్ధరించాలని మన్సూరాబాద్‌ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి డిమాండ్ చేశారు. మార్నింగ్‌ వాక్‌లో భాగంగా హయత్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.

Corporator visit Pochampally Road
కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి
author img

By

Published : Dec 21, 2021, 8:27 PM IST

Corporator visit Pochampally Road: రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌లోని పోచంపల్లి పాతరోడ్డును పునరుద్ధరించాలని డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి కోరారు. ఇవాళ మార్నింగ్‌వాక్‌లో భాగంగా హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మీభవాని, శ్రీ సాయినగర్ కాలనీల్లో ఆయన పర్యటించారు.

Mansoorabad corporator: మన్సూరాబాద్ డివిజన్‌లోని కేవీఆర్ గార్డెన్ నుంచి పోచంపల్లి పాతరోడ్డును నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, రోడ్డు, భవనాలు, రవాణాశాఖ అధికారులు ఈ రహదారిని మూసివేశారని... అధికారులు వెంటనే రహదారిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు, కాలనీవాసులకు రోడ్డుపై ఉన్న రద్దీని తగ్గించడానికి ఈ రోడ్డును పునరుద్ధరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ అప్ప, విజయ్ కుమార్, వనిత, రమేష్, శివ, వికాస్, కొండల్ రెడ్డి, కోటయ్య, కడరి యాదగిరి, సాయి రామ్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోచంపల్లి పాత రోడ్డును పునరుద్ధరించాలని మన్సూరాబాద్‌ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి డిమాండ్

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.