ETV Bharat / state

'పిల్లలకు అన్నిరంగాల్లో అవగాహన అవసరం'

author img

By

Published : Jan 12, 2020, 3:20 PM IST

పోటీ ప్రపంచంలో అన్నిరంగాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్​ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లోటస్​లాప్​ ద్విదశ వార్షికోత్స వేడుకల్లో ఆయన మాట్లాడారు.

lotus lap anniversary in rangareddy district
'పిల్లలకు అన్ని రంగాల్లో అవగాహన అవసరం'

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో లోటస్​లాప్ పాఠశాలల 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.

పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతోపాటు వివిధ అంశాలపై అవగాహన అవసరమని, అన్ని విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలు కృషి చేయాలన్నారు. లోటస్ లాప్​ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్లాస్టిక్ నియంత్రణ ప్రతిజ్ఞ, స్వామి వివేకానంద నాటిక, వివిధ పాటలకు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

'పిల్లలకు అన్ని రంగాల్లో అవగాహన అవసరం'

ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 12 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0530: US CA Iran American Convention AP Clients Only 4248890
US-Iranian convention in LA discusses Iran tensions
AP-APTN-0530: Thailand Protest AP Clients Only 4248886
Thai protesters hold 'Run Against Dictatorship'
AP-APTN-0503: Australia Wildfires Defence AP Clients Only 4248889
Season of fires unifies, exhausts Australian town
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.