అయ్యప్ప శరణుఘోషతో హైదరాబాద్ మార్మోగుతోంది. కొత్తపేటలోని ఈనం వెంకన్న అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమయ్యస్వామి, అయ్యప్పకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
బాలమణికంఠులతో పాటు అయ్యప్ప దీక్షాధారులు పేటతులై అడుతూ తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం 18మెట్లపై కర్పూరాలు వెలిగించి పడి పూజ చేశారు.
ఈ పూజలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆద్యంతం కనులారా వీక్షించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
- ఇవీ చూడండి: "కొండను తవ్వి ఎలుకను పట్టారు"