ETV Bharat / state

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం

బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ప్రజలు వాపోతున్నారు.

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం
author img

By

Published : Nov 15, 2019, 4:41 PM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని జబ్బార్​గూడ నుంచి తిమ్మాపురం వరకు ఎటువంటి వాహనాలు తిరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లోని విద్యార్థులు సమయానికి బస్సులు రాకపోవడం వల్ల పాఠశాలకు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వస్తోంది. సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని వాపోతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం బాబు జగ్జీవన్​రామ్​ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

బాబు జగ్జీవన్​రామ్​కు వినతిపత్రం

ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:రంగారెడ్డి జిల్లా : నగర శివారుకు కుతవేటు దూరంమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లోని జబ్బార్ గూడా గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బార్ గూడా నుండి తిమ్మాపురం గ్రామం వరకు ఎలాంటి వహనాలు తిరగకపోవడంతో ప్రతి నిత్యం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్ధిని విద్యార్ధులు సరైన సమయనికి బస్సులను రాక పోవడంతో ఉదయం పాఠశాలకు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్లి వచ్చే వరకు నీరసం వచ్చి పాఠశాలలో ఏం చదవలేక పోతున్నామని విద్యార్ధులు వాపోయారు. ప్రతి నిత్యం రైతులకు , సామన్య ప్రజలకు, సరైన సమయానికి బస్సులు రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామవి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యలు వేంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేస్తూ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

బైట్ : విధ్యర్ధిని
బైట్ : స్తానికుడుBody:TG_Hyd_17_15_Students Bus Problems_Ab_TS10012Conclusion:TG_Hyd_17_15_Students Bus Problems_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.