వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యవసాయ సంఘాలు, విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్‌లో భాగంగా సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సైరస్ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్‌కు ఊరట