ETV Bharat / state

డబ్బు ఎక్కువ ఇచ్చినోళ్లకు ఓటేయకండి: కొండా - konda

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల 50వేల మెజార్టీతో గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు మణికొండ మర్రిచెట్టు నుంచి  ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

కొెండా విశ్వేశ్వర రెడ్డి బైక్​ ర్యాలీ
author img

By

Published : Apr 9, 2019, 2:01 PM IST

ఇప్పటి వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారం సంతృప్తికరంగా ఉందని చేవెళ్ల లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. హైదరాబాద్​ మణికొండలోని మర్రిచెట్టు నుంచి ద్విచక్రవాహాన ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడినా తనకు భారీ మెజార్టీ వస్తుందన్నారు. ఏ పార్టీ వాళ్లు డబ్బిచ్చినా తీసుకోండి కాని ఎక్కువ మొత్తం ఇచ్చిన వాళ్లకు మాత్రం ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ జరిగింది.

కొెండా విశ్వేశ్వర రెడ్డి బైక్​ ర్యాలీ

ఇదీ చదవండి: తెరాస కొత్త డ్రామాలకు తెరతీస్తోంది: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.