ETV Bharat / state

జల్​పల్లిలో తెరాస ఇంటింటి ప్రచారం - municipal Elections in telangana

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో తెరాస అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

jalpally municipality campaign
జల్​పల్లిలో తెరాస ఇంటింటి ప్రచారం
author img

By

Published : Jan 15, 2020, 9:33 PM IST

రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జల్​పల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డు నుంచి బరిలో ఉన్న తెరాస పట్టణ ఉపాధ్యక్షుడు సౌద్ బిన్ అబ్దుల్లా అవల్గి... ఇవాళ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన వార్డుతో పాటు 21, 23 వార్డుల్లో తిరుగుతూ కారు గుర్తుకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని.. ప్రజలు గుర్తించారని తమ గెలుపు ఖాయమని అవల్గి ధీమా వ్యక్తం చేశారు.

జల్​పల్లిలో తెరాస ఇంటింటి ప్రచారం

ఇదీ చూడండి: సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్

tg_hyd_19_15_jalpally_terasa_pracharam_ab_ts10003. feed from whatsapp desk. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లోని వార్డ్ 21,22,23 లలో తెరాస అభ్యర్థులు ఇంటి ఇంటి ప్రచారం చేపట్టారు, వార్డ్ 22 వాదీ ఏ ముస్తఫా ప్రాంతంలో జల్ పల్లి పుర ఉపాధ్యక్షుడు సౌద్ బిన్ అబ్దుల్లా అవల్గి తెరాస తరుపున పోటీ చేస్తున్నారు, తన వార్డులో ప్రచారం చేస్తూ తన పక్క వార్డులు అయిన 21,23 వార్డులో కూడా అక్కడి అభ్యర్థుల తరుపున ఇంటి ఇంటి ప్రచారం చేస్తూ తెరాస పార్టీ కార్ గుర్తు కు ఓటు వెయ్యాలని ప్రజలను అభ్యర్దించారు. అభివృద్దే తెరాస అభ్యర్థులను గెలిపోయిస్తుంది అని అభివృద్ధి కావాలంటే తెరాస వల్లే సాధ్యం అని అవల్గి తెలిపారు, ప్రచారం లో తెరాస నేతలు అప్జల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బైట్... తెరాస అభ్యర్థి సౌద్ బిన్ అబ్దుల్లాహ్ అవల్గి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.