ETV Bharat / state

"ఆపరేషన్ ముస్కాన్, స్మైల్​తో బాలకార్మికులకు విముక్తి" - రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ

ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల పాఠశాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి, రాచకొండ సీపీ ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్​ ద్వారా బలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నామన్నారు.

In Telangana, the Right to Education Act is implemented
"ఆపరేషన్ ముస్కాన్, స్మైల్​ ద్వారా.. బలకార్మికులకు విముక్తి"
author img

By

Published : Jan 31, 2020, 4:52 PM IST

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల పాఠశాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్​లు ప్రారంభించారు. ఇటుకబట్టీల సంఘం, కలెక్టర్ల సహకారంతో వర్క్ సైట్ స్కూల్స్ ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. నాలుగేళ్లుగా 2100 మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నట్లు వెల్లడించారు.

"ఆపరేషన్ ముస్కాన్, స్మైల్​ ద్వారా.. బలకార్మికులకు విముక్తి"

ఒరిస్సాలోని కొన్ని జిల్లాల కార్మికులు కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడ ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నట్లు మహేష్​ భగవత్​ పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్​ ద్వారా బలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి విద్యను అందించేందుకు వర్క్ సైట్ స్కూల్స్ ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: మెడికల్ ఫీజుల విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.