ETV Bharat / state

పది ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ... పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాడు ఇబ్రహీంపట్నానికి చెందిన స్మరణ్​. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నారని తెలిపాడు.

పదిలో సత్తా చాటిన విద్యార్థి
author img

By

Published : May 13, 2019, 5:34 PM IST

పదో తరగతి ఫలితాల్లో ఇబ్రహీంపట్నానికి చెందిన స్మరణ్​ సత్తా చాటాడు. రంగారెడ్డి జిల్లా బొంగుళూరులోని తెలంగాణ స్టేట్​ మోడల్​ స్కూల్​లో చదివి పదికి పది పాయింట్లు సాధించాడు. ఇతని తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి సత్యం కలెక్టర్​ కార్యాలయంలో గుమస్తా కాగా... తల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తమ ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. పెద్ద కుమారుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఇప్పుడు ఐఐఐటీ బాసరలో ఇంజినీరింగ్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

పదిలో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థి

నాణ్యమైన విద్య లభిస్తుంది

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా బోధన ఉంటుందని స్మరణ్​ తెలిపాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయం సాధించానని అన్నాడు. ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే తమ కుమారుడు పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాడని స్మరణ్​ తల్లిదండ్రులు తెలిపారు. మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : పదో తరగతి ఫలితాల్లో బాలికల ముందంజ

Intro:FILE NAME:HYD_TG_35_13_SSC TOPPER GOVT SCHOOL_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ బొంగుళూర్ లో పదవ తరగతి ఫలితాలలో పదికి పది సాధించిన విద్యార్థి.

యాంకర్:ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతిలో 10/10 సాధిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ మిగతవారికి ఆదర్శనంగా నిలుస్తున్నారు.తండ్రి సత్యమ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం,తల్లి శ్యామల ఇబ్రహీంపట్నంలోని ఉప్పరిగుడా గ్రామంలో గల ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు.ఐన తమకున్న ఇద్దరి పిల్లను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు.పెద్దకుమారుడు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్(TSMS) చదివి ఇప్పుడు ఐఐఐటీ బాసరలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.రెండవ కుమారుడు స్మరణ్ ఇదే స్కూల్ లో చదివి పదవతరగతిలో పదికి పది సాధించాడు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని విద్యార్థి తెలిపాడు.స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
1.స్మరణ్( తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్(TSMS) పదవతరగతి).

Body:FILE NAME:HYD_TG_35_13_SSC TOPPER GOVT SCHOOL_AB_C13

Conclusion:FILE NAME:HYD_TG_35_13_SSC TOPPER GOVT SCHOOL_AB_C13

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.