ETV Bharat / state

భారీ వరదతో తెగిపోయిన వంతెన - రంగారెడ్డి జిల్లా వార్తలు

రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపోర్లుతున్నాయి. ఇబ్రహీపట్నం చెక్​ డ్యాం పైనుంచి భారీ వరద ఇంద్రసాగర్​ చేరుతోంది. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్​ సిటీ వెళ్లే దారిలో ​ఉన్న వంతెన పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి వంతెన తెగిపోయింది.

heavy rain in rangareddy district
భారీ వరదతో తెగిపోయిన వంతెన
author img

By

Published : Oct 14, 2020, 11:32 AM IST

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపోర్లుతున్నాయి. ఇబ్రహీపట్నం చెక్​ డ్యాం పై నుంచి భారీ వరద ఇంద్రసాగర్​ చేరుతోంది. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్​ సిటీ వెళ్లే దారిలో ​ఉన్న వంతెన పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి వంతెన తెగిపోయింది.

భారీ వరదతో తెగిపోయిన వంతెన

భారీ వర్షానికి ఉమర్​ఖాన్​గూడ చెరువు కట్ట తెగిపోయింది. ఈ వరద వల్ల పక్కగ్రామాలైన అనాజ్​పూర్​, లష్కర్​గూడ, అబ్దుల్లా పూర్​పేట్​కు రాకపోకలు నిలిపోయాయి. ఉమర్​ఖాన్​గూడ చెరువు కట్ట తెగడం వల్ల సంఘీ, అనాజ్​పూర్​ మధ్య రహదారిపై నీరు ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.