ETV Bharat / state

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని ఓ పాఠశాల విద్యార్థులు హరితహారంలో భాగంగా ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని నినాదాలు చేశారు.

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి
author img

By

Published : Aug 7, 2019, 7:38 PM IST

హయత్​నగర్​లోని ఓ ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులు హరితహరంలో భాగంగా కాలనీల్లో తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండంటూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్ధులతో అవగాహన కల్పిస్తే ప్రజలలో కొంతవరకైన మార్పు వస్తుందనే నమ్మకంతో ఈ ర్యాలిని తలపెట్టినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి

ఇదీ చూడండి :కశ్మీర్​లో రాజకీయ నేతలు సహా 100 మంది అరెస్ట్​

Intro:రంగారెడ్డి జిల్లా: హయత్ నగర్ లోని ప్రగతి పాఠశాల విధ్యార్ధులు హరితహారంలొ బాగంగా ర్యాలీ తీశారు. విధ్యార్ధులు కాలనీల్లో తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ కాలనీవాసులకు అవగాహనా కల్పించారు. జిహెచ్ఎంసీ అధికారులు, సీఢ్ అనే స్వఛ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధ్యార్ధులు మొక్కలు పట్టుకుని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ పలు కాలనీలో తిరుగుతూ అవగాహన కల్పించారు. విధ్యార్ధులచే అవగాహన కల్పించడంతో కొంతవరకైన మార్పు వస్తుందనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

బైట్ : సుబ్రహ్మణ్యం (పాఠశాల సుబ్రహ్మణ్యం)

Body:TG_Hyd_22_07_Haritha Haram Ryali_Ab_TS10012

Conclusion:TG_Hyd_22_07_Haritha Haram Ryali_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.