రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని క్రీడా వసతి గృహం భవనంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్- టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 9.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది.
ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సకు... ఆ తర్వాత మల్టీ స్పెషాలటీ ఆసుపత్రి, జాతీయ స్థాయి వైద్య విద్య పరిశోధన సంస్థగా టిమ్స్ కొనసాగనుందని ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రితో పాటు విద్య కళాశాలగా ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయనుంది.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...