రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. . ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది 11 గంటలైనా రాలేదు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఒకరిద్దరు తప్ప మిగతా సిబ్బంది హాజరు కాలేదు. అక్కడా దాదాపు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి.
మేమింతే..! - ప్రభుత్వ ఉద్యోగులు
ఉదయం 11 గంటలైనా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉంటున్నాయి... రెవెన్యూ, ఇతర అధికారులు సమయానికి రావడం లేదు.
ఉద్యోగులు రాక ఖళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. . ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది 11 గంటలైనా రాలేదు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఒకరిద్దరు తప్ప మిగతా సిబ్బంది హాజరు కాలేదు. అక్కడా దాదాపు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి.
HYD_TG_48_13_HICC_GOVERNOR_NARASHIMHAN_BYTES_PKG_C15