ETV Bharat / state

నర్కూడ అమ్మపల్లి గుడి సంబురాల్లో గవర్నర్​ - గుడి సంబురాలు తాజా వార్త

రంగారెడ్డి జిల్లా నర్కూడ అమ్మపల్లిలోని సీతారామ చంద్రస్వామి గుడి సంబురాలను గవర్నర్​ తమిళిసై ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎంపీ రంజిత్​ రెడ్డి కూతురు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.

governor tamilisai attend temple celebrations in rangareddy
నర్కూడ అమ్మపల్లి గుడి సంబురాల్లో గవర్నర్​
author img

By

Published : Jan 18, 2020, 1:20 PM IST

పరంపర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కూడ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి గుడి సంబురాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. సంబురాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి కూతురు పూజారెడ్డి చేసిన కూచిపూడి నాట్యం చూపరులను ఆకట్టుకుంది.

పరంపర స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషికి గవర్నర్ వారిపై ప్రశంసలు కురిపించారు. విదేశీయులు ఈ వేడుకలు తిలకించడానికి సంప్రదాయ వస్త్రాలతో విచ్చేసి అందరిని మంత్రముగ్ధులను చేశారు.

నర్కూడ అమ్మపల్లి గుడి సంబురాల్లో గవర్నర్​

ఇవీ చూడండి:మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా

Intro:TG_HYD_61_17_ GUDI SAMBARALU_AB_TS10020Body:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని నర్కూడ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద గుడి సంబరాలను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, ఎంపీ రంజిత్ రెడ్డి
గుడి సంబరాల్లో ఆకట్టుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి కూతురు పూజా ఆకాంక్షారెడ్డి కూచిపూడి నాట్యం
పరంపర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన గుడి సంబరాలు
పరంపర స్వచ్ఛంద సంస్థ కు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రశంసలు కురిపించారు...Conclusion:బైట్.. తమిళ సై సౌందర్యారాజన్. తెలంగాణా రాష్ట్ర గవర్నర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.