ETV Bharat / state

జల్​పల్లిలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేత - రంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

హైదరాబాద్​లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలికలో వరద బాధితులకు కో ఆప్షన్ మెంబర్ సుర్రెడ్డి కృష్ణా రెడ్డి, ఇతర కౌన్సిలర్లు పది వేల రూపాయల చొప్పున నగదును అందించారు.

flood help to poeple in jal palli muncipality rangareddy district
జల్​పల్లిలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేత
author img

By

Published : Oct 25, 2020, 12:25 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలికలో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇంటింటికీ వెళ్లి పురపాలిక కో ఆప్షన్​ మెంబర్ సుర్రెడ్డి కృష్ణా రెడ్డి, కౌన్సిలర్లు బాధితులకు వరద సాయాన్ని అందించారు.

జల్​పల్లి పురపాలక పరిధిలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పురపాలిక అధికారులు, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వరద బాధితులకు రూ. పదివేల ఆర్థిక సాయం అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.