ఓ డ్రైవర్ అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తోటి డ్రైవర్లు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ డ్రైవర్స్ యూనియన్ సభ్యుడు మల్లరి సైదులు అనారోగ్యంతో మే 1న మృతిచెందాడు.
ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి డ్రైవర్స్ యూనియన్లో ఉన్న... డ్రైవర్లు అందరూ కలసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 51,200 రూపాయలు వసూలు చేసి వారి కుటుంబానికి అందించారు.
ఇదీ చూడండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?