రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి సమస్యలపై చర్చించారు.
జల్పల్లి ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించగా, పోటీ చేస్తున్న అభ్యర్థులు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. తమను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'