ETV Bharat / state

దిశకు కుటుంబ సభ్యుల నివాళి - disha family members pays homage to disha at incident spot at shadnagar in rangareddy district

రంగారెడ్డిజిల్లా షాద్​నగర్​ చటాన్​పల్లి వంతెన వద్ద దిశ హత్య జరిగిన ప్రాంతానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఆమెను కాల్చి చంపిన ప్రాంతంలో పూలు వేసి నివాళి అర్పించారు.

disha family members pays homage to disha at incident spot at shadnagar in rangareddy district
దిశకు కుటుంబ సభ్యుల నివాళి
author img

By

Published : Dec 6, 2019, 11:01 AM IST

Updated : Dec 6, 2019, 12:51 PM IST

దిశకు కుటుంబ సభ్యుల నివాళి

దిశ హత్యాచారం కేసులో తెలంగాణ పోలీసుల పని తీరును ఆమె కుటుంబ సభ్యులు ప్రశంసించారు. తమ కూతురు ఆత్మకు శాంతి చేకూర్చారని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా చటాన్​పల్లి వంతెన వద్ద దిశ హత్యకు గురైన ప్రాంతానికి వెళ్లి పూలు సమర్పించి నివాళి అర్పించారు. తెలంగాణ పోలీసుల చర్యల వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

Last Updated : Dec 6, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.