రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునేందుకు జనం బారులు తీరారు. ఈ రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారితో పాటు, చేసుకోలేక పోయిన వారికీ టీకాలు వేశారు. 45 సంవత్సరాలు నిండి మొదటి డోసు వేసుకొని ఆరు వారాలు గడిచిన ప్రతి ఒక్కరికి టీకాలు వేశారు.
ఇదీ చదవండి: రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు