చికెన్ ధర తగ్గడం పౌల్ట్రీ పరిశ్రమకు నష్టం కలిగిస్తోంది. ప్రజలు చికెన్ తినడం చాలా వరుకు తగ్గించడం వల్ల కోడి మాంసం రేట్లు గణనీయంగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో పాలం లింగం కోళ్లను పెంచలేక, వాటికి దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపి పెద్ద గుంత తీసి పూడ్చివేశాడు. 25 రోజులు పెంచిన 12, 000 కోళ్లును చంపి పాతిపెట్టాడు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్