ETV Bharat / state

బండ్లగూడజాగీర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి అరెస్టు

ఎన్నికల నిర్వహణకు ముందే బండ్లగూడ జాగీర్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో కాంగ్రెస్​ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 20వ వార్డు అభ్యర్థిని రాజేంద్రనగర్​ పోలీసులు అరెస్టు చేశారు.

Congress candidate arrested in Bandlagudajagir
బండ్లగూడజాగీర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి అరెస్టు
author img

By

Published : Jan 17, 2020, 7:19 PM IST

రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్​లోని 20వ వార్డు నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బొర్రా జ్ఞాన్​ అభిలాశ్​ను రాజేంద్రనగర్​ పోలీసులు అరెస్టు చేశారు.

2010 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభిలాశ్​పై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల పోలీసులు అతడిపై నాన్​ బెయిలెబుల్​ కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

కాగా ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తెరాస నాయకులు అభిలాశ్​పై కుట్ర పన్ని అతడిని అరెస్టు చేయించారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కాకుండా.. ధన బలంతో గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

బండ్లగూడజాగీర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి అరెస్టు

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:TG_HYD_21_17_CANDIATE ARREST_AB_TS10020.Body:బండ్లగూడజాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ లోని 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్ఞాన అభిలాష్ ముదిరాజ్ ను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు......
2010 లో. ఎస్సీ, ఎస్ట్, కేస్ నమోదు.. కేసు సంబంధించి కోర్ట్ కు హాజరుకాకపోతుండడంతో అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరిచిన పోలీసులు...నాన్ బోలబుల్ కేస్ నమోదు చేసి రేమాండ్ కు తరలించారు...ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతో టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కుట్ర పనరాణి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారుConclusion:బైట్... కొండ విశ్వేశ్వరారెడ్డి. మాజీ ఎంపీ.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.