ETV Bharat / state

'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్​ సమావేశం రసాభాసగా మారింది. దాదాపు రూ.3 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ... కాంగ్రెస్​, భాజపా నేతలు ఆందోళనకు దిగారు.

'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'
'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'
author img

By

Published : Oct 31, 2020, 3:15 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం ముందుకు కాంగ్రెస్​, భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. ఛైర్​పర్సన్ కప్పరి స్రవంతి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్​ సమావేశం నుంచి కాంగ్రెస్​, భాజపా నేతలు వాకౌట్​ చేశారు. మున్సిపాలిటీలో దాదాపు రూ. 3 కోట్ల నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ... ధర్నా చేశారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయల నిధులు ఎలాంటి ఏజెండా, తీర్మానాలు లేకుండా కేటాయించారని ఆరోపించారు.

'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'
'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'

ఒకే పనికి అనేక సార్లు బిల్లులు ఇచ్చారని... నిధులు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఛైర్మన్​ను ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.