ETV Bharat / state

'భక్తుల ఆలయ ప్రవేశానికి ఇంకాస్త సమయం' - chilkur balaji temple in hyderabad

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని జూన్ 8వ తేదీన తెరవడంలేదని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

chilkur balaji temple will not open on june 8th
అప్పుడే భక్తులకు అనుమతి లేదు
author img

By

Published : Jun 1, 2020, 4:20 PM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని జూన్​ 8వ తేదీన తెరవడంలేదని ఆయల ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను మండలి సమావేశంలో సమీక్షించి... ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 8న అన్ని ఆలయాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది తెలిసిందే.

ఇదీ చూడండి: 'అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూడాలి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.