ETV Bharat / state

"తహసీల్దార్ హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలి" - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి. హన్మంతరావు డిమాండ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.

తహసీల్దార్ హత్య కేసును సీబీఐకి అప్పజెప్పాలి: వీహెచ్​
author img

By

Published : Nov 7, 2019, 10:45 PM IST

తహసీల్దార్ హత్య కేసును సీబీఐకి అప్పజెప్పాలి: వీహెచ్​

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సందర్శించారు. విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో ఉన్న తప్పుడు విధానాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అవలంబిస్తోన్న విధానాలు అటు అధికారులను ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం గ్యాంగ్​స్టర్​ నయీమ్ కేసును, వరంగల్​ జిల్లాలో చిన్నారిపై జరిగిన అత్యాచార కేసును నీరుగార్చినట్లే... ఈ కేసును కూడా నీరుగారుస్తుందని మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

Intro:రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ మండల రెవిన్యూ కార్యాలయంను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావు సందర్శించారు. విజయ రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో ఉన్న తప్పుడు విధానాల వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కెసిఆర్ అవలంబిస్తున్న విధానాలు అటు అధికారులను ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని పలితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నయీమ్ కేసును వరంగల్ లో చిన్నారిపై అత్యాచార కేసును నీరుగార్చినట్టె ఈ కేసును కూడా నీరుగార్చే విధంగా చేస్తారని అన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

బైట్ : వి హనుమంత రావు (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)

Body:TG_Hyd_25_07_V Hanmanth Rao_Ab_TS10012

Conclusion:TG_Hyd_25_07_V Hanmanth Rao_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.