ETV Bharat / state

'ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేటీఆర్​ ముఖం చాటేశారు' - blp leader laxman

ప్రజలు ప్రశ్నిస్తున్నారనే మంత్రి కేటీఆర్​ ఎన్నికల ప్రచారానికి ముఖం చాటేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ విమర్శించారు. మీర్​పేట మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.

bjp leader laxman muncipal elections compaign in rangareddy district
'ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేటీఆర్​ ముఖం చాటేశారు'
author img

By

Published : Jan 18, 2020, 9:32 PM IST

పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీర్​పేట మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ.. చేతల ప్రభుత్వం కాదని లక్ష్మణ్​ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని ఆరోపించారు.

ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. . తెరాసకు ఓటేస్తే మజ్లిస్​కు వేసినట్టేనని... భాజపాకు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

'ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కేటీఆర్​ ముఖం చాటేశారు'

ఇవీ చూడండి: భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్

Intro:హైదరాబాద్ : పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ బాలాపూర్ క్రాస్ రోడ్, బడంపేట్ బస్టాండ్, నాదర్గుల్ క్రాస్ రోడ్స్ కుర్మలగూడ ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని, తాము ఇచ్చిన హామీలను ఈ ఒక్కటి నిలబెట్టుకోలేక పోయిందని, ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ముఖం చాటేశారు అని అన్నారు. టిఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు వేసినట్టే నని భాజపాకు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బైట్ : డాక్టర్ కే లక్ష్మణ్ (అధ్యక్షుడు, బిజెపి తెలంగాణ)

Body:TG_Hyd_Badangpet BJP Laxman_VO_TS10012

Conclusion:TG_Hyd_Badangpet BJP Laxman_VO_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.