ETV Bharat / state

చిత్రా లే అవుట్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు - చిత్రలేవుట్ కాలనీలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్ ఎల్బీనగర్​లోని చిత్రా లే అవుట్ కాలనీలో సద్దుల వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గంగమ్మ ఒడికి సాగనంపుతూ మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

చిత్రా లే అవుట్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 7, 2019, 10:42 AM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లోని చిత్రా లేఅవుట్​ కాలనీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగయి. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు కాలనీ వాసులంతా పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ఆడారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా.. కులమతాలకతీతంగా అన్ని పండుగలను ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జరుపుకుంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు.

చిత్రా లే అవుట్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఇదీ చదవండిః తరతరాల సాంస్కృతిక పండుగ.. బతుకమ్మ: రేవంత్​ రెడ్డి

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని చిత్రలేవుట్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా జరిగాయి. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సద్దుల బతుకమ్మ కు కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ఆడారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఓకే కుటుంబంలా ఉంటూ అన్ని పండుగలను కలసిమెలసి జరుపుకుంటామని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి తెలిపారు.

బైట్ : అంజిరెడ్డి (అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం) Body:TG_Hyd_13_07_Bhathukama at Chitralayout_Ab_TS10012Conclusion:TG_Hyd_13_07_Bhathukama at Chitralayout_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.