మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బడి బాట కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో హరీశ్ కుమార్ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. బడి బాటను విజయవంతం చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
ఇదీ చూడండి : లెక్క తగ్గినా... వెనక్కి తగ్గేది లేదు...