ETV Bharat / state

పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం - మీర్​పేట్​ కార్పొరేషన్​

పురపోరుకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. ఎన్నికల అధికారులు పోలింగ్​ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లో పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్​ బడుగు సుమన్​ రావు తెలిపారు.

arrangments for polling in meerpet corporation in rangareddy district
పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం
author img

By

Published : Jan 21, 2020, 11:08 AM IST

పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లోని 46 వార్డుల్లో 138 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారని కమిషనర్​ బడుగు సుమన్​రావు తెలిపారు. 800 మంది సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు.

మీర్​పేట్​ కార్పొరేషన్​లో 23 పోలింగ్​ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని కమిషనర్​ సుమన్​రావు తెలిపారు. 17కేంద్రాల్లో వెబ్​ క్యాస్టింగ్, 6 స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్​లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

పోలింగ్​ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని కమిషనర్​ సుమన్​రావు స్పష్టం చేశారు.

Intro:మీర్ పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో నలభై ఆరు వార్డుల 138 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Body:ఈ నెల 22వ తేదీన జరగబోయే ఎన్నికల రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కొరకు చర్ల లింగారెడ్డి జెడ్ పి టి ఎస్ హైస్కూల్లో రిపోర్ట్ చేసి వారి వారి పోలింగ్ స్టేషన్ లకు వెళ్తారు. 800వందల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 23 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అందులో 17 పోలింగ్ స్టేషన్లలో విప్ కాస్టింగ్ మరో ఆరు పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మరియు పోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు.

Conclusion:ఎన్నికల తర్వాత 25 తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కొరకు బ్యాలెట్ బాక్స్ రిసీవర్ ఎం.వి.ఎస్ . ఆర్ కాలేజీలో కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బైట్: బడుగు సుమన్ రావు (మీర్ పేట్ కమిషనర్)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.