ETV Bharat / state

టీవీఎస్​ వాహనాన్ని ఢీకొన్న ఎంఈవో కారు.. ఇద్దరు మృతి - రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా సీతారాంపేట గేటు సమీపంలో ఓ టీవీఎస్​ వాహనాన్ని మండల విద్యాశాఖ అధికారి కారు ఢీ కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుట్ల గ్రామానికి చెందిన దంపతులు మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Jul 16, 2019, 5:11 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాంపేట గేటు సమీపంలో టీవీఎస్​ వాహనాన్ని మండల విద్యాశాఖాధికారి కారు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. వీరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. మృతులు ఆరుట్ల గ్రామానికి చెందిన పూసల అంజయ్య, ఆండాలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ యువతులు మృతి

Intro:FILE NAME:TG_HYD_44_16_ACCIDENT TWO DEATH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMAPATNAM

యాంకర్:కారు ఢీకొని దంపతులు మృతి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారంపేట్ గేట్ సమీపంలో టివీఎస్ పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న మంచాల మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి కారు.దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలు,నగరంలోని జీవన్ హాస్పిటల్ కు తరలింపు.చికిత్సపొందుతూ ఇద్దరు మృతి.ఆరుట్ల గ్రామనికి చెందిన పూసల.అంజయ్య(50),అండాలు(4౦) మృతి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటోలు:డెస్క్ వాట్సప్ కు పంపాను.

Body:FILE NAME:TG_HYD_44_16_ACCIDENT TWO DEATH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMAPATNAM

యాంకర్:కారు ఢీకొని దంపతులు మృతి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారంపేట్ గేట్ సమీపంలో టివీఎస్ పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న మంచాల మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి కారు.దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలు,నగరంలోని జీవన్ హాస్పిటల్ కు తరలింపు.చికిత్సపొందుతూ ఇద్దరు మృతి.ఆరుట్ల గ్రామనికి చెందిన పూసల.అంజయ్య(50),అండాలు(4౦) మృతి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటోలు:డెస్క్ వాట్సప్ కు పంపాను.

Conclusion:FILE NAME:TG_HYD_44_16_ACCIDENT TWO DEATH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMAPATNAM

యాంకర్:కారు ఢీకొని దంపతులు మృతి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారంపేట్ గేట్ సమీపంలో టివీఎస్ పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న మంచాల మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి కారు.దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలు,నగరంలోని జీవన్ హాస్పిటల్ కు తరలింపు.చికిత్సపొందుతూ ఇద్దరు మృతి.ఆరుట్ల గ్రామనికి చెందిన పూసల.అంజయ్య(50),అండాలు(4౦) మృతి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటోలు:డెస్క్ వాట్సప్ కు పంపాను.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.