73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భజరంగ్ దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో ... సుమారు 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులందరికీ మొక్కలు పంపిణీ చేశారు.
రాజేంద్రనగర్‌లో వెయ్యి మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల భారీ ర్యాలీ - ibndipendence day
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజేంద్రనగర్‌లో వెయ్యి మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల భారీ ర్యాలీ
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భజరంగ్ దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో ... సుమారు 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులందరికీ మొక్కలు పంపిణీ చేశారు.
TG_HYD_76_15_ 1000 MITERS JENDA_av_TS10020.
M.Bhujangareddy.8008840002.
(Rajendranagar)
note:feed from desk whatsapp.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో లో వెయ్యి 1000 మీటర్ల తివర్ణ పతాకం తో భారీ ర్యాలీ నిర్వహించారు
73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు.
మైలార్ దేవ్ పల్లి పరిధి లో దాదాపు 20 స్కూల్ కి చెందిన విద్యార్థులతో వెయ్యి 1000 మీటర్ల తివారణ పతాకం తో 5 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు.
స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థుల కు మొక్కలను పంపినిచేశారు.