ETV Bharat / state

మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం - పోలీసులు

మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది.

మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం
author img

By

Published : Jul 12, 2019, 12:18 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరానికి చెందిన జగదీష్​కు నాలుగేళ్ల క్రితం పూడూరు మండలానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. వారికి ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. మద్యానికి బానిసై ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు.
గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చీరతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి : పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా

Intro: నేటి (11.07.2019) టిక్కెర్లు
======================================
ఆదిలాబాద్: నేడు బీసీ కమిషన్ సభ్యులు అంజన్ గౌడ్ రాక
అసిఫాబాద్: నేడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల అసిఫాబాద్ కి రాక, అధికారులతో సమీక్ష
బెల్లంపల్లి: ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుండి ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు
చెన్నూరు: మెప్మా ఆధ్వర్యంలో మందమర్రిలో ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు
ఖానాపూర్: ఉట్నూరు లో మంత్రుల పర్యటన
బోథ్: నేడు నేరడిగొండకు నేడు బీసీ కమిషన్ సభ్యుడి రాక
నిర్మల్: నేడు పోలీస్ పెరేడ్ మైదానం ప్రారంబించనున్న మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి
మంచిర్యాల: ఎస్సి రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 16న ముఖాముఖి

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.