ETV Bharat / state

శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్​ అధికారులు - బీట్ అధికారులుగా పదోన్నతి పొందిన 38 మంది శిక్షణ ముగింసింది

అటవీ బీట్​ ఆఫీసర్లుగా పదోన్నతి పొందిన 27వ బ్యాచ్ ఫారెస్టు వాచ్​ ఆఫీసర్లు ఆర్నెళ్లు శిక్షణ ముంగించుకున్న సందర్భంగా దూలపల్లి ఫారెస్ట్​  అకాడమీలో ఏర్పాటు చేసిన పరేడ్​ చూపరులను ఆకట్టుకుంది.

శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్​ అధికారులు
author img

By

Published : Oct 5, 2019, 4:51 PM IST

రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 27వ బ్యాచ్ ఫారెస్ట్ వాచ్ ఆఫీసర్ల నుంచి బీట్ అధికారులుగా పదోన్నతి పొందిన 38 మంది శిక్షణ ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారి ఆర్.శోభతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 38 మంది సిబ్బంది పరేడ్​లో పాల్గొన్నారు. బ్యాచ్​లో ప్రతిభ కనపర్చిన పలువురికి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఉద్యోగంలో చేరిన తరువాత రాష్ట్ర అటవీశాఖకు మంచి పేరు తేవాలని బీట్ ఆఫీసర్లకు శోభ సూచించారు.

శిక్షణ ముగించుకున్న 38 మంది ఫారెస్టు బీట్​ అధికారులు

ఇదీ చూడండి: ప్రైవేటు డ్రైవర్​పై మహిళా కండక్టర్ చెప్పుతో దాడి...

0510 hyd jdm 27th forest Beat office programme దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ లో 27వ బ్యాచ్ ఫారెస్ట్ వాచ్ ఆఫీసర్ల నుండి బీట్ ఆఫీసర్లు గా 38 మంది ప్రమోషన్ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారి..ఆర్.శోభ (IFS) తో పాటు పలువురు అటవీ అధికారులు పాల్గొన్నారు. 27వ బ్యాచ్ కు చెందిన 38 మంది అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రౌండ్లో పరేడ్ నిర్వహించారు. బ్యాచ్ లో ప్రతిభ కనబర్చిన పలువురికి మెడల్స్ తో పాటు సర్టిఫికెట్ లను అందించారు. ఉద్యోగంలో చేరిన తరువాత తెలంగాణా రాష్ట్ర అటవీశాఖకు మంచి పేరు తేవాలని బీట్ ఆఫీసర్లకు అధికారులు సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.