ETV Bharat / state

పారిశుద్ధ్యంలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా - laxmi

పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఓ మహిళ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తోంది. దోమల నివారణకు సంబంధించి చక్రం రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం..భూగర్భ జలాల పెంచుకోవాలని స్పూర్తిగా నిలుస్తోంది సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన గౌడ లక్ష్మి.

దంపతలు
author img

By

Published : Jul 24, 2019, 2:57 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌడ లక్ష్మి ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని తన ఇంటి ముందున్న గోడకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. నీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో వీరి కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మించారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ఇంటికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు.

పారిశుద్ధ్యంలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా

ఇదీ చదవండిః కారు ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Intro:TG_KRN_61_24_SRCL_FRIDAY_DRIDAY_AVBB_G1_TS10040_HD

( )పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగంగా ఓ మహిళ ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ దోమల నివారణకు సంబంధించి ఒక చక్రం రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం, దోమల నివారణ, భూగర్భ జలాల పెంపొందించే విధంగా ఇంకుడు గుంతను నిర్మించుకొని పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కి చెందిన గౌడ లక్ష్మి అనే గృహిణి ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన ఇంటి ముందు గోడకు ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలని దోమల వల్ల వచ్చే వ్యాధులు, దోమతెరలు వాడడం, నీటి నిల్వలు లేకుండా చేయడం, క్రిమిసంహారక మందులతో పిచికారి చేయడం, దోమలను లార్వా దశలోనే నిర్మూలించడం వంటి పలు సూచనలను గోడపై రాశి వినూత్న ప్రచారం చేపడుతోంది. నీటిని సంరక్షించాలని ఉద్దేశంతో వీరి కుటుంబ సభ్యులు ఇంటిముందు ఇంకుడు గుంత నిర్మించారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పై ఇంటికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని వారు కోరుతున్నారు.

బైట్: గౌడ లక్ష్మి , గృహిణి, ఇందిరమ్మ కాలనీ.
బైట్: రాజ మహేందర్, ఇందిరమ్మ కాలనీ కారోబార్.

Body:srcl

Conclusion:ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు డ్రై డేగా పాటించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మహిళ వినూత్న ప్రచారం చేపట్టింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.