ETV Bharat / state

రోడ్డు నిర్మించాలంటూ చింతలకుంటపల్లి గ్రామస్థుల నిరసన - గ్రామస్థుల నిరసన

తమ గ్రామానికి వెళ్లాల్సిన రోడ్డుకు శంకుస్థాపన చేసి వదిలేశారని... దాన్ని పూర్తిచేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చింతలకుంటపల్లి గ్రామస్థులు వర్షం పడుతున్నా మట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

గ్రామస్థుల నిరసన
author img

By

Published : Jul 29, 2019, 11:20 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామస్థులు... భాజపా నాయకుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వర్షంలో రోడ్డుపై బైఠాయించారు. వర్షాకాలంలో మండలకేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐదేళ్లుగా తప్పని తిప్పలు...

ఐదేళ్లుగా రాస్తారోకోలు, ధర్నాలు చేయగా రెండున్నరేళ్ల క్రితం ప్రజా ప్రతినిధులు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరైనా పనులు ప్రారంభించకపోవడం వల్ల మళ్లీ తాము ధర్నాకు దిగినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని... ఆటోవాళ్లు రోడ్డు లేనందున ఇటువైపు రావడానికే జంకుతున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు.

గ్రామస్థుల నిరసన

ఇదీ చదవండిః కడుపునొప్పి అని వెళ్తే 'కండోమ్'​ రాసిచ్చాడు

Intro:TG_KRN_72_GRAMASTHULANIRASANA_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని చింతలకుంటపల్లి గ్రామస్థులు భాజపా నాయకుడు కేంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వర్షంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి వెళ్లాలంటే కత్తి సామే నని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాహన చోదకులు జారిపడి ఆసుపత్రి పాలైన సందర్భాలు అనేకమన్నారు. ఐదేళ్ల నుంచి రాస్తారోకోలు ధర్నాలు తప్పడం లేదని రెండున్నరేళ్ల కిందట రాస్తారోకోకు స్పందించిన ప్రజా ప్రతినిధులు రోడ్డుకు శంకుస్థాపన చేసి ఏడాదిన్నరైనా పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఆటో వాళ్లు రావాలంటే జంకుతున్నారని ఆవేదన చెందారు బాలింతలు గర్భవతులు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నోట్ విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_72_GRAMASTHULANIRASANA_AVB_TS10084

Conclusion:TG_KRN_72_GRAMASTHULANIRASANA_AVB_TS10084

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.