ఇదీ చూడండి:శివుడి కోసం ఎన్నెన్నో
జన సంద్రంగా వేములవాడ - వేములవాడ
మహాశివరాత్రికి వేములవాడ ఆలయం ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో రాజన్న సన్నిధి మెరుస్తోంది. పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు.
vemulawada lightnings
రాజన్న సన్నిధి భక్త జన సంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. వేములవాడ రాజన్న ఆలయం విద్యుత్ కాంతులతో దగదగలాడుతోంది. ప్రధాన ఆలయం, రాజగోపురం, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడం వల్ల కొత్త కళ సంతరించుకుంది.
ఇదీ చూడండి:శివుడి కోసం ఎన్నెన్నో
collector byte