రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపును ఆలయ ఉద్యోగులతోపాటు, శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టారు. రాజన్న ఆలయ 22 రోజుల హుండీ ఆదాయం కోటి 52 లక్షల 77 వేల 720 రూపాయలు వచ్చింది.
వెండి 10 కిలోల 500 గ్రాములు.. బంగారం 240 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం'