వేములవాడ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో స్కూల్ వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం తనను కలచివేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆదుకోవాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు.
ఇవీ చూడండి:మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి