ETV Bharat / state

సిరిసిల్లలో డిపోలకే పరితమైన బస్సులు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా పలు డిమాండ్లతో రాజన్న సిరిసిల్ల​ జిల్లోలో సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె కారణంగా 65 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపో వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 144 సెక్షన్ విధించారు.

సిరిసిల్లలో డిపోలకే పరితమైన బస్సులు
author img

By

Published : Oct 5, 2019, 9:54 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటం వల్ల 65 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా బస్ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 80 మంది పోలీస్ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ డిపోల వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 144 సెక్షన్ విధించారు.

సిరిసిల్లలో డిపోలకే పరితమైన బస్సులు

ఇవీ చూడండి: ఇగ చర్చలు లేవు ఏం లేవు.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఆగ్రహం

Intro:TG_KRN_61_05_SRCL_RTC_SAMME_NILICHINA_BUSSLU_AV_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆర్టీసీ బస్ డిపో లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో 65 బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా బస్ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సిఐలు, 80 మంది పోలీస్ సిబ్బందితో సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఆర్టీసీ డిపో ముందు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపోల వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 144 సెక్షన్ విధించారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డిపో కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.