ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలిక పీఠాలు కారువే - తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల పోలింగ్

రాజన్న సిరిసిల్లలోని రెండు పురపాలికల్లో గులాబీ గుబాళించింది. రాజన్న సిరిసిల్లతో సహా వేములవాడలో ఎక్కువ వార్డులు గెలిచి పురపీఠాన్ని కైవసం చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలిక పీఠాలు కారువే

author img

By

Published : Jan 25, 2020, 8:35 PM IST

రాజన్న సిరిసిల్ల పురపాలిక పీఠం గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. సిరిసిల్లలో 39 వార్డులుండగా.. తెరాస 22 స్థానాలు గెలుచుకుని పురపీఠం నిలబెట్టుకుంది. కాంగ్రెస్‌ 2, భాజపా 3 మూడు వార్డులతో సరిపెట్టుకోగా.. స్వతంత్రులు ఏకంగా 12స్థానాల్లో విజయం సాధించారు.

trs-party-won-rajanna-sirisilla-district-municipalities-in-municipality-elections
రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలిక పీఠాలు కారువే

వేములవాడ మున్సిపల్ ​ ఛైర్మన్​ పీఠాన్ని కూడా తెరాస సొంతం చేసుకుంది. ఇక్కడ మొత్తం 28 వార్డులు ఉండగా 15 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 7 వార్డులు సాధించుకోగా కాంగ్రెస్​ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 5 వార్డులు దక్కించుకున్నారు.

ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్​లో కార్యకర్తల ఊపు..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.