.
'చెన్నమనేని' జర్మనీ పౌరసత్వం వదులుకున్నారా?: హైకోర్టు - TRS mla chennamaneni ramesh latest news
కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఇంకా కొనసాగుతోందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ రావు వాదించారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు చెన్నమనేని తరపు న్యాయవాది పేర్కొన్నారు. చెన్నమనేనని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఇంకా ఉందా లేదా అనే విషయంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టే ఈనెల 16తో ముగియనుండటంతో... మరో ఎనిమిది వారాలు పొడిగిస్తూ హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
TRS MLA chennamaneni ramesh citizenship case
.
Intro:రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున కోహెడ సమీపంలో ఓ ఆర్ ఆర్ వెనుకాల ఆగి ఉన్న టిఎన్52యం 6296 నెంబరు గల లారీని వెనుకనుండి వచ్చిన ఎపి39టిబి9693 నెంబరు గల డిసియం డీకోట్టింది. దీంతో డిసియంలో ఉన్న డ్రైవర్ మల్లిఖార్జున్, క్లీనర్ మహేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.Body:TG_Hyd_08_16_Road Accident_AV_TS10012Conclusion:TG_Hyd_08_16_Road Accident_AV_TS10012
Last Updated : Dec 16, 2019, 2:42 PM IST