ETV Bharat / state

రైతుల సమస్యలను పరిష్కరించండి: పొన్నం ప్రభాకర్ - పొన్నం ప్రభాకర్​

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు ఉండి రైతులకు ఏమీ చేయడం లేదని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

TPCC Executive Chairman Ponnam Prabhakar visited rice paddy fields in Karimnagar
రైతుల సమస్యలను పరిష్కరించండి: పొన్నం ప్రభాకర్
author img

By

Published : May 9, 2020, 4:05 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ పరిశీలించారు. స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటనలు చేయడం హాస్యాస్పదమన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఒక్కో లారీకి 25 వేల చొప్పున అన్నదాతలు మోసపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.