ETV Bharat / state

'ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే..! '

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేసి, విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో
author img

By

Published : Apr 25, 2019, 1:55 PM IST

ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని... ఇవి తెరాస ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్య శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసి, ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారికి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరారు.

కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఇవీ చూడండి: ఉచితంగా రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​

Intro:TG_KRN_62_25_SRCL_CONGRES_DHARNA_AVB_G1_HD

( )ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్లనే 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి టిఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్య శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని బర్తరఫ్ చేయడంతో పాటు, ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

బైట్: ఆది శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు.

దేవేందర్, ఈటీవీ, ఈటీవీ భారత్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుల ధర్నా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.