ETV Bharat / state

వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు.. - rajanna siricilla district news

పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.

special pujas at the vemulawada rajanna temple in rajanna siricilla district
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
author img

By

Published : Nov 6, 2020, 11:02 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి పంచోపనిషత్​ ద్వారా అభిషేకాలు నిర్వహించారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేపట్టారు.

ఇవీ చూడండి: తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.