రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తుల ద్వారాభిషేకం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఇవీచూడండి: భద్రాద్రిలో పునర్వసు నక్షత్ర ప్రత్యేక పూజలు